స్టన్నింగ్ లుక్స్‌లో విజయ్… అదిరిపోయిన వారసుడు ట్రైలర్
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • స్టన్నింగ్ లుక్స్‌లో విజయ్… అదిరిపోయిన వారసుడు ట్రైలర్

    స్టన్నింగ్ లుక్స్‌లో విజయ్… అదిరిపోయిన వారసుడు ట్రైలర్

    January 4, 2023

    తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన ‘వారసుడు’ మూవీ నుంచి థియేట్రికల్ ట్రైలర్ రిలీజైంది. తమిళంలో వరిసుగా వస్తున్న మూవీ ట్రైలర్‌ను తొలుత రిలీజ్ చేశారు. తాజాగా తెలుగు డబ్బింగ్ ట్రైలర్‌ను కూడా విడుదల చేశారు. ట్రైలర్‌లో విజయ్ లుక్స్, డైలాగ్స్‌ ఫవర్‌పుల్‌గా ఉన్నాయి. విజువల్స్ రిచ్‌గా ఉన్నాయి. ఉమ్మిడి కుటుంబం నేపథ్యంలో వస్తున్నట్లు ట్రైలర్ చూస్తే అర్థం అవుతోంది. థమన్ BGM ట్రాక్ అదిరిపోయింది. ఈ చిత్రంలో విజయ్ సరసన రష్మిక మంధాన నటిస్తోంది. శ్రీకాంత్, జయసుధ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. వారసుడు మూవీని సంక్రాంతి సందర్భంగా జనవరి 12న విడుదల చేయనున్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version