చంద్రబాబు పిటిషన్‌పై సుప్రీం తీర్పు వాయిదా
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • చంద్రబాబు పిటిషన్‌పై సుప్రీం తీర్పు వాయిదా

    చంద్రబాబు పిటిషన్‌పై సుప్రీం తీర్పు వాయిదా

    October 3, 2023
    in AP, News

    Courtesy Twitter:@LiveLawIndia

    చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై తీర్పును సుప్రీంకోర్టు సోమవారానికి వాయిదా వేసింది. చంద్రబాబు తరఫున సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే వినిపించారు. స్కిల్ స్కాం కేసులో చంద్రబాబు తీసుకునన నిర్ణయాలు అధికార నిర్వాహణలో భాగంగా తీసుకున్నవని కోర్టుకు వివరించారు. ఈ నిర్ణయాలకు 17(A) యాక్ట్ రక్షణ కల్పిస్తుందని పేర్కొన్నారు. ఆయనపై పెట్టిన కేసులు రాజకీయ కక్ష్యపూరితమైనవని వాదించారు. సీఐడీ తరఫున ముకుల్ రోహత్గి వాదనలు వినిపిస్తూ.. నేరపూరితమై చర్యలకు 17(A) వర్తించదని కోర్టుకు విన్నవించారు. ఇరువాదనలు విన్న న్యాయస్థానం తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version