హీటెక్కిస్తోన్న అనన్య
తెలుగమ్మాయి అనన్య నాగళ్ల ఫొటోషూట్లతో వేడెక్కించేస్తోంది. నడుము అందాలను చూపిస్తూ కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తోంది. ఒన సొంపులు చూపిస్తూ.. నడుము అందాలను ఆరబోస్తోంది. కాగా తక్కువ సమయంలోనే ఫ్యాన్ ఫాలోయింగ్ భారీగా పెంచుకున్న ఈ ముద్దుగుమ్మకు ప్రస్తుతం సినిమా అవకాశాలు అంతగా రావట్లేదు. దీంతో దర్శకుల కళ్లలో పడటానికి ఫొటోషూట్ల రూపంలో అందాల విందు చేస్తోంది. అనన్య ఫొటోలకు ఇంటర్నెట్లో తెగ లైకులు, కామెంట్లు వస్తున్నాయి. Courtesy Twitter: Courtesy Twitter: