యంగ్ హీరోయిన్ అనన్య నాగళ్ల మరోసారి అందాల ఆరబోతతో కనువిందు చేసింది. తడి చీరలో వయ్యారాలు ఒలకబోస్తూ అలరించింది. ఈ అమ్మడు నాభి అందాలను ప్రదర్శిస్తూ కుర్రాళ్లకు కంటి మీద కునుకు లేకుండా చేసింది. తాజాగా తన ఫొటోషూట్‌కు సంబంధించిన ఫొటోలను ఈ భామ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ పిక్స్ కుర్రాళ్లను ఫిదా చేస్తున్నాయి. కాగా అనన్య ఇటీవలే విడుదలైన ‘శాకుంతలం’ మూవీలో కీలక పాత్ర పోషించింది. ‘మళ్లీ పెళ్లి’ సినిమాలో కూడా నటించింది.
-
Screengrab Instagram: ananya.nagalla
-
Screengrab Instagram: ananya.nagalla
-
Screengrab Instagram: ananya.nagalla
-
Screengrab Instagram: ananya.nagalla
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్