మల్లేశం సినిమాతో పాపులర్ అయిన అనన్య నాగళ్ల ఎవ్వరూ ఊహించని విధంగా సోషల్ మీడియాలో హాట్ ఫోటోలతో రెచ్చిపోయింది. సినిమాల్లో అందచందాలు ప్రదర్శించే అవకాశం రాకపోయినా సామాజిక మాధ్యమాల్లో ఆమె హాట్ లుక్స్‌కి ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇటీవల ఆమె షేర్ చేసిన పిక్స్‌కు లైక్‌ల వర్షం కురుస్తుంది. అంత క్యూట్‌గా ఫోజులిచ్చింది మరి. హ్యాట్ పెట్టి చిన్న చిరునవ్వుతోనే యువకుల మనసులు కొళ్లగొడుతుంది సుందరి.
-
Screengrab Twitter:ananyanagalla
-
Screengrab Twitter:ananyanagalla
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్‌ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్