• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • టాప్ లేకుండానే చీర కట్టిన అనన్య

    [VIDEO:](url) మల్లేశం, వకీల్ సాబ్ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న ‘అనన్య నాగళ్ల’ అందాల ఆరబోతలోనూ తగ్గేదేలే అంటోంది. సోషల్ మీడియాలో బోల్డ్ లుక్స్‌తో అలరిస్తోందీ తెలుగు బ్యూటీ. చీరకట్టులోనూ హాట్ హాట్ లుక్స్‌తో మైమరిపిస్తోంది. డీ గ్లామరైజ్ రోల్స్ చేస్తూనే హాట్ ఫొటోలతో తళుక్కుమంటోంది. బ్లాక్ చీరను ధరించి నడుము అందాలను చూపించింది. టాప్ లేకుండానే ఎద అందాలను చీరతో కవర్ చేసింది. ఈ ఫొటోలు నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి.

    https://www.instagram.com/reel/CohVTFNsG_r/?utm_source=ig_web_copy_link
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv