• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • రెడ్ చిల్లీ అందంతో అనన్య నాగళ్ల

    ఇటీవల జరిగిన సైమా అవార్డు వేడుకల్లో అనన్య నాగళ్ల తన హాట్ అందాల ప్రదర్శనతో సెంటర్‌ ఆఫ్ ది అట్రాక్షన్‌గా మారింది. ఎరుపు రంగు డ్రెస్‌లో హాట్ మిర్చిలా ఘాటైన అందాలతో కనిపించింది. నడుము, ఎద అందాల బిగువులతో కుర్రకారుకు కైపెక్కించింది. ఈ ఫొటోలు చూసిన నెటిజన్లు అనన్యలో ఇంత అందం దాగి ఉందా? అంటూ కామెంట్ చేస్తున్నారు. వకీల్ సాబ్, మల్లేషం సినిమాలతో అనన్య నాగళ్ల మంచి గుర్తింపు తెచ్చుకుంది. Screengrab Twitter:

    ఫ్యాషన్‌ షోలో అందాల విందు చేసిన అనన్య!

    లైగర్ బ్యూటీ అనన్య పాండే నెట్టింట హల్‌చల్ చేస్తోంది. హాట్ పోజులతో కుర్రకారుకు హీటు పుట్టిస్తోంది. తాజాగా ఓ ఫ్యాషన్‌లో పాల్గొన్న ఈ బామ విభిన్నమైన డ్రెస్‌తో అందరి దృష్టిని ఆకర్షించింది. బాలీవుడ్‌ నటుడు ఆదిత్యరాయ్‌ కపూర్‌తో కలిసి ర్యాప్‌ వాక్‌ చేసి వీక్షకులను ఉత్సాహ పరిచింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. బ్యూటీ క్వీన్‌ అంటూ అనన్య అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. Courtesy Twitter:@123telugu Courtesy Instagram:@123telugu Courtesy Twitter:@MrsSprightly_ Courtesy Instagram:ananyapanday Courtesy Instagram:ananyapanday

    టాప్ లేకుండానే చీర కట్టిన అనన్య

    [VIDEO:](url) మల్లేశం, వకీల్ సాబ్ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న ‘అనన్య నాగళ్ల’ అందాల ఆరబోతలోనూ తగ్గేదేలే అంటోంది. సోషల్ మీడియాలో బోల్డ్ లుక్స్‌తో అలరిస్తోందీ తెలుగు బ్యూటీ. చీరకట్టులోనూ హాట్ హాట్ లుక్స్‌తో మైమరిపిస్తోంది. డీ గ్లామరైజ్ రోల్స్ చేస్తూనే హాట్ ఫొటోలతో తళుక్కుమంటోంది. బ్లాక్ చీరను ధరించి నడుము అందాలను చూపించింది. టాప్ లేకుండానే ఎద అందాలను చీరతో కవర్ చేసింది. ఈ ఫొటోలు నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి. https://www.instagram.com/reel/CohVTFNsG_r/?utm_source=ig_web_copy_link Courtesy Instagram:Ananya Nagalla Courtesy Instagram: Courtesy Instagram: Courtesy … Read more