లైగర్ బ్యూటీ అనన్య పాండే నెట్టింట హల్‌చల్ చేస్తోంది. హాట్ పోజులతో కుర్రకారుకు హీటు పుట్టిస్తోంది. తాజాగా ఓ ఫ్యాషన్‌లో పాల్గొన్న ఈ బామ విభిన్నమైన డ్రెస్‌తో అందరి దృష్టిని ఆకర్షించింది. బాలీవుడ్ నటుడు ఆదిత్యరాయ్ కపూర్‌తో కలిసి ర్యాప్ వాక్ చేసి వీక్షకులను ఉత్సాహ పరిచింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. బ్యూటీ క్వీన్ అంటూ అనన్య అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.
-
Courtesy Twitter:@123telugu
-
Courtesy Instagram:@123telugu
-
Courtesy Twitter:@MrsSprightly_
-
Courtesy Instagram:ananyapanday
-
Courtesy Instagram:ananyapanday
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్‌ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్