• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఫ్యాషన్‌ షోలో తళుక్కుమన్న రష్మికా

    నేషనల్ క్రష్ రష్మికా మందన్నా లాక్మే ఫ్యాషన్‌ వీక్‌లో మెరిసింది. బ్లాక్ అండ్ గోల్డ్ శారీలో అందాలు ఆరబోసింది. జేజే వాలయ డిజైన్ చేసిన ఈ చీరలో రష్మిక క్యూట్ స్మైల్‌తో అందరి మనసులు దోచింది. ఈ శారీలో వయ్యారంగా ర్యాంప్ చేసి అందరినీ ఫిదా చేసింది. ప్రస్తుతం ఈ ఫ్యాషన్ షోకు సంబంధించిన పిక్స్ ఇంటర్నెట్లో వైరల్‌గా మారాయి. రష్మిక మందన్నా ప్రస్తుతం అల్లు అర్జున్ సరసన ‘పుష్ప 2’ మూవీలో నటిస్తోంది. హిందీలో ‘యానిమల్’ సినిమాలో నటించింది. Courtesy Twitter: Rashmika … Read more

    ఫ్యాషన్‌ షోలో అందాల విందు చేసిన అనన్య!

    లైగర్ బ్యూటీ అనన్య పాండే నెట్టింట హల్‌చల్ చేస్తోంది. హాట్ పోజులతో కుర్రకారుకు హీటు పుట్టిస్తోంది. తాజాగా ఓ ఫ్యాషన్‌లో పాల్గొన్న ఈ బామ విభిన్నమైన డ్రెస్‌తో అందరి దృష్టిని ఆకర్షించింది. బాలీవుడ్‌ నటుడు ఆదిత్యరాయ్‌ కపూర్‌తో కలిసి ర్యాప్‌ వాక్‌ చేసి వీక్షకులను ఉత్సాహ పరిచింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. బ్యూటీ క్వీన్‌ అంటూ అనన్య అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. Courtesy Twitter:@123telugu Courtesy Instagram:@123telugu Courtesy Twitter:@MrsSprightly_ Courtesy Instagram:ananyapanday Courtesy Instagram:ananyapanday

    ఈ ఫ్యాష‌న్ షో చూస్తే ప‌డిప‌డి న‌వ్వుతారు

    సాధార‌ణంగా మ‌నం ఫ్యాష‌న్ షోలు చూసిన‌ప్పుడు ఒక్కోసారి వారి వేష‌ధార‌ణ చూసి ఇదెక్క‌డి ష్యాష‌న్‌రా బాబు అనిపిస్తుంది. తాజాగా టిక్‌టాక్‌లో 24 ఏళ్ల‌ ష‌హీల్ శ‌ర్మాన్ అనే వ్య‌క్తి ఫ్యాష‌న్ వీడియోల‌ను రీక్రియేట్ చేసి న‌వ్వులు పూయించాడు. ఈ వీడియోల‌కు ఇప్ప‌టికే 7.5 మిలియ‌న్ల‌కు పైగా వ్యూస్ వ‌చ్చాయి. మోడ‌ల్స్ ర్యాంప్ వాక్ ఎలా చేస్తారో అలా ఇమిటేట్ చేస్తూ అతడు టేబుల్, నిచ్చెన, ఇనుప తలుపు, చెక్క బెంచ్, కుర్చీ మొదలైన వాటితో మోడలింగ్ చేశాడు. ఈ వీడియోలు చూసి నెటిజ‌న్లు చాలా … Read more