• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఈ ఫ్యాష‌న్ షో చూస్తే ప‌డిప‌డి న‌వ్వుతారు

    సాధార‌ణంగా మ‌నం ఫ్యాష‌న్ షోలు చూసిన‌ప్పుడు ఒక్కోసారి వారి వేష‌ధార‌ణ చూసి ఇదెక్క‌డి ష్యాష‌న్‌రా బాబు అనిపిస్తుంది. తాజాగా టిక్‌టాక్‌లో 24 ఏళ్ల‌ ష‌హీల్ శ‌ర్మాన్ అనే వ్య‌క్తి ఫ్యాష‌న్ వీడియోల‌ను రీక్రియేట్ చేసి న‌వ్వులు పూయించాడు. ఈ వీడియోల‌కు ఇప్ప‌టికే 7.5 మిలియ‌న్ల‌కు పైగా వ్యూస్ వ‌చ్చాయి. మోడ‌ల్స్ ర్యాంప్ వాక్ ఎలా చేస్తారో అలా ఇమిటేట్ చేస్తూ అతడు టేబుల్, నిచ్చెన, ఇనుప తలుపు, చెక్క బెంచ్, కుర్చీ మొదలైన వాటితో మోడలింగ్ చేశాడు. ఈ వీడియోలు చూసి నెటిజ‌న్లు చాలా ఎంజాయ్ చేయ‌డంతో పాటు వైర‌ల్ చేస్తున్నారు. వీడియో చూసేందుకు గుర్తుపై క్లిక్ చేయండివీడియో చూసేందుకు watc on Instagramr గుర్తుపై క్లిక్ చేయండి.

    https://www.instagram.com/p/Cfaa2aoJFEL/
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv