ఇటీవల జరిగిన సైమా అవార్డు వేడుకల్లో అనన్య నాగళ్ల తన హాట్ అందాల ప్రదర్శనతో సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్‌గా మారింది. ఎరుపు రంగు డ్రెస్‌లో హాట్ మిర్చిలా ఘాటైన అందాలతో కనిపించింది. నడుము, ఎద అందాల బిగువులతో కుర్రకారుకు కైపెక్కించింది. ఈ ఫొటోలు చూసిన నెటిజన్లు అనన్యలో ఇంత అందం దాగి ఉందా? అంటూ కామెంట్ చేస్తున్నారు. వకీల్ సాబ్, మల్లేషం సినిమాలతో అనన్య నాగళ్ల మంచి గుర్తింపు తెచ్చుకుంది.
-
-
-
Screengrab Twitter:
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్‌ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్