• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • మళ్లీ ఆవును ఢీకొట్టిన వందేభారత్‌ రైలు

    [VIDEO](url): వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు తరచూ ప్రమాదాలకు గురవుతున్నాయి. తాజాగా ఓ ఆవును ఢీకొట్టి ఈ సూపర్‌ ఫాస్ట్‌ రైలు ఢీకొట్టింది. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌ సమీపంలో ఈ ఘటన జరిగింది. భోపాల్ వెళ్లే వందే భార‌త్ ఎక్స్‌ప్రెస్ గ్వాలియ‌ర్‌లోని ద‌బ్రా వ‌ద్ద ప‌ట్టాల‌పైకి వ‌చ్చిన ఆవును ఢీ కొట్టింది. ఈ ఘ‌ట‌న‌తో రైలును 15 నిమిషాల పాటు నిలిపివేశారు. ట్రైన్ ముందుభాగం ధ్వంసం కావ‌డంతో అవ‌స‌ర‌మైన మ‌ర‌మ్మ‌త్తులు చేసి రైలును తిరిగి పంపినట్లు అధికారులు తెలిపారు. #Watch: Vande Bharat Express coming … Read more

    ఏటీఎంలో పడకేసిన ఆవు

    మధ్యప్రదేశ్‌లోని రేవా జిల్లాలో ఉన్న ఒక ఏటీఎం కేంద్రంలోకి ఆవు దూరి రచ్చ రచ్చ చేసింది. ఏటీఎం కేంద్రం నిండా పేడ వేసి.. అది కూడా అక్కడే పడకేసింది. దీంతో ఏటీఎం కస్టమర్లు డబ్బులు విత్‌డ్రా చేసుకోవడానికి తెగ ఇబ్బంది పడ్డారు. ఒక వ్యక్తి ఆ కంపు భరించలేక ముక్కు మూసుకుని మరీ డబ్బులు డ్రా చేశాడు. ఇదంతా పక్కన ఉన్నవ్యక్తి వీడియో తీశాడు. ఆ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. దీంతో నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ఆ ఆవు ఏటీఎం కేంద్రంలో ఏసీ … Read more

    మాజీ డిప్యూటీ సీఎం పైకి దూసుకెళ్లిన ఆవు

    గుజరాత్ మాజీ డిప్యూటీ సీఎం నితీశ్ పటేల్ ఇవాళ తీవ్రంగా గాయపడ్డారు. తిరంగా యాత్రలో భాగంగా ర్యాలీలో పాల్గొన్న నితీశ్‌ కుమార్‌ ఆవు దాడిలో గాయపడ్డారు. మెహ్సానా జిల్లాలోని కది పట్టణంలో ఘటన జరిగింది. ప్రమాదంలో నితీశ్‌ కుమార్‌ కాలు స్వల్పంగా విరిగినట్లు బీజేపీ నేతలు తెలిపారు. దాదాపుగా 2000 మంది పాల్గొన్న ర్యాలీలో ఆవు ఒక్కసారిగా దూసుకురావడంతో ప్రమాదం జరిగింది.[ వీడియో](url) Stray cow attacks Gujarat's former Deputy CM Nitin Patel during "Har Ghar Tiranga" yatra in … Read more