• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఏటీఎంలో పడకేసిన ఆవు

    మధ్యప్రదేశ్‌లోని రేవా జిల్లాలో ఉన్న ఒక ఏటీఎం కేంద్రంలోకి ఆవు దూరి రచ్చ రచ్చ చేసింది. ఏటీఎం కేంద్రం నిండా పేడ వేసి.. అది కూడా అక్కడే పడకేసింది. దీంతో ఏటీఎం కస్టమర్లు డబ్బులు విత్‌డ్రా చేసుకోవడానికి తెగ ఇబ్బంది పడ్డారు. ఒక వ్యక్తి ఆ కంపు భరించలేక ముక్కు మూసుకుని మరీ డబ్బులు డ్రా చేశాడు. ఇదంతా పక్కన ఉన్నవ్యక్తి వీడియో తీశాడు. ఆ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. దీంతో నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ఆ ఆవు ఏటీఎం కేంద్రంలో ఏసీ కోసం వచ్చిందని ఒకరు, ఏటీఎంకు కాపలాగా వచ్చిందని మరొకరు చమత్కరించారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv