• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • మాజీ డిప్యూటీ సీఎం పైకి దూసుకెళ్లిన ఆవు

    గుజరాత్ మాజీ డిప్యూటీ సీఎం నితీశ్ పటేల్ ఇవాళ తీవ్రంగా గాయపడ్డారు. తిరంగా యాత్రలో భాగంగా ర్యాలీలో పాల్గొన్న నితీశ్‌ కుమార్‌ ఆవు దాడిలో గాయపడ్డారు. మెహ్సానా జిల్లాలోని కది పట్టణంలో ఘటన జరిగింది. ప్రమాదంలో నితీశ్‌ కుమార్‌ కాలు స్వల్పంగా విరిగినట్లు బీజేపీ నేతలు తెలిపారు. దాదాపుగా 2000 మంది పాల్గొన్న ర్యాలీలో ఆవు ఒక్కసారిగా దూసుకురావడంతో ప్రమాదం జరిగింది.[ వీడియో](url)

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv