• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ‘ఒకే ఫ్రేమ్‌లో తండ్రీ కొడుకులు’

    తాజాగా సూపర్‌స్టార్ మహేష్‌బాబు ఫ్యాన్స్ ఎడిట్ చేసిన ఓ వీడియో వైరల్ అవుతోంది. దివంగత సూపర్‌స్టార్ కృష్ణ, మహేష్‌బాబు నటించిన సినిమాల్లోని సన్నివేశాలతో ఓ వీడియో రూపొందించారు. కృష్ణ నటించిన ఆనాటి సినిమాల్లోని సీన్స్, మహేష్ నటించిన సినిమాల్లోని సీన్స్ కలిపి ఎడిట్ చేశారు. ఈ వీడియో చూడడానికి రెండు కళ్లూ సరిపోవు. ప్రస్తుతం ఈ [వీడియో](url) సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా మహేష్ తండ్రి సూపర్‌స్టార్ కృష్ణ ఈనెల 15న గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. SuperStars "#Krishna – #MaheshBabu" … Read more

    సూపర్‌స్టార్స్ స్త్రీలుగా మారితే?

    బాలీవుడ్ సూపర్‌స్టార్స్ స్త్రీలుగా మారితే ఎలా ఉంటారోనని రెడ్డిట్ సంస్థ ఒక ఎడిట్ వీడియో చేసింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. జాన్ అబ్రహాం..బిపాసాబసులా మారడం ఈ వీడియోలో హైలెట్. అమితాబ్ బచ్చన్, ధర్మేంద్ర, వినోద్ ఖన్నా, జితేంద్ర, సల్మాన్‌ఖాన్, షారుక్‌ఖాన్, సంజయ్ దత్, రాకేష్ రోషన్, బాబీ డియోల్, అనిల్ కపూర్ ఇలా అందరూ స్రీలుగా మారితే ఎలా ఉంటారో ఈ వీడియోలో చూడవచ్చు. ఈ వీడియోపై నెటిజన్లు ఫన్నీ కామెంట్లు తెగ పెడుతున్నారు. thought y’all might … Read more

    ఒకే స్టైల్‌లో ప్రభాస్-కృష్ణంరాజు

    రెబెల్‌స్టార్ కృష్ణంరాజు, డార్లింగ్ ప్రభాస్‌ల ఎడిటింగ్ వీడియో సోషల్ మీడియాలో దుమ్మురేపుతోంది. ఇద్దరి మేనరిజాలు పోలుస్తూ ఓ నెటిజన్ ఎడిట్ వీడియో రూపొందించాడు. ఈ వీడియోలో ఇద్దరూ వారి వారి సినిమాల్లో ఒకే రకంగా నవరసాలు పండిస్తూ నటించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. కాగా ఇటీవల రెబెల్‌స్టార్ కృష్ణంరాజు అనారోగ్యంతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Prabhas (@actorprabhas)