• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • భారత్-పాక్ సరిహద్దుల్లో చిరుత కలకలం

  భారత్ పాక్ సరిహద్దుల్లో[ చిరుత](url) కలకలం రేగింది. పాకిస్తాన్‌లో నుంచి భారత్‌లోకి ఓ చిరుత ప్రవేశించింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. పాక్ నుంచి జమ్ముకశ్మీర్‌లోని సాంబా జిల్లాలోకి ఈ చిరుత ప్రవేశించింది. బీఎస్ఎఫ్ అవుట్ పోస్ట్ సమీపంలో ఈ చిరుత ఫెన్సింగ్ దాటినట్లు సీసీ ఫుటేజీలో రికార్డైంది. కాగా వన్యప్రాణి సంరక్షణ విభాగం అధికారులు చిరుతను పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో సరిహద్దు గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు. A leopard was spotted entering Indian territory by … Read more

  కొండల్లో గుబులు పుట్టించే మంచు చిరుతలు

  [VIDEO:](url) పర్వతాల్లో ప్రమాదకరమైన జంతువుల్లో ఒకటైన మంచు చిరుతలు హిమాచల్ ప్రదేశ్ కొండల్లో స్వేచ్ఛగా విహరిస్తున్నాయి. కొండ నీడకు తల్లి చిరుత సేద తీరుతుంటే పిల్ల చిరుతలు ఆ కొండల్లో చక్కర్లు కొడుతున్నాయి. తల్లి చిరుత పిలుపు విని వడివడిగా అమ్మ దగ్గరికి చేరుకుంటున్నాయి. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాల్లో చక్కర్లు కొడుతోంది. పర్వీన్ కస్వాన్ అనే ఐఏఎస్ అధికారి ఈ వీడియోను ట్విటర్‌లో షేర్ చేశారు. మంచు చిరుతలు గర్జించవు. వాలుగా ఉన్న కొండలు ఎక్కడంలో ఇవి దిట్ట. ప్రత్యేకంగా ఉన్న … Read more

  కోడి కోసం వెళ్లి చిరుత బోనులో చిక్కాడు

  యూపీలోని బులంద్ షహర్‌లో ఓ ఫన్నీ ఘటనకు సంబంధించిన [వీడియో](url) నెట్టింట్లో నవ్వులు పూయిస్తోంది. బసెందువా గ్రామంలో సంచరిస్తున్న చిరుతపులిని పట్టుకునేందుకు అటవీ శాఖ అధికారులు ఓ పెద్ద బోనును ఏర్పాటు చేశారు. చిరుతకు ఎరగా బోనులో ఓ కోడి పుంజును ఉంచారు. ఆ కోడి పుంజును పట్టుకునేందుకు కక్కుర్తిపడి ఓ వ్యక్తి చిరుత బోనులోకి ప్రవేశించాడు. అతను వెళ్లగానే బోను ఒక్కసారిగా మూతపడింది. దీంతో ఒకరోజు మొత్తం అందులోనే ఉన్నాడు. సమాచారం తెలిసి అటవీ అధికారులను అతన్ని బోను ఓపెన్ చేసి బయటకు … Read more

  కోర్టు ఎదుట చిరుత బీభత్సం

  ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఘాజియాబాద్‌‌లో చిరుత బీభత్సం సృష్టించింది. ఘాజియాబాద్ కోర్టు పరిసరాల్లోకి వచ్చి హల్‌చల్ చేసింది. అక్కడున్న స్థానికులపై పంజా విసిరింది. దీంతో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మరో నలుగురు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. సాయంత్రం 4 గంటలకు సమాచారం అందుకున్న ఫారెస్ట్ అధికారులు, సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. పులిని శాంతపరిచి.. అదుపులోకి తీసుకున్నారు. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే, అక్కడికి పులి ఎలా వచ్చిందో సీసీ ఫుటేజీ పరిశీలించి దర్యాప్తు చేస్తామని అధికారులు తెలిపారు. #WATCH | District administration and … Read more

  మైసూరులో చిరుత బీభత్సం

  కర్ణాటకలోని మైసూరులో చిరుతపులి కలకలం రేపుతోంది. జనావాసాల్లోకి వచ్చి నానా బీభత్సం సృష్టిస్తోంది. ప్రజలపై దాడి చేయడానికి ప్రయత్నిస్తోంది. దీంతో భయం గుప్పిట్లో మైసూరు వాసులు గడుపుతున్నారు. బైక్‌పై వెళ్తున్న వ్యక్తిపై దాడికి ప్రయత్నించింది. జనాలు వెంట పడటంతో పొదల్లోకి వెళ్లింది. మళ్లీ తిరిగి వ్యక్తిపైకి దూసుకు రాగా.. తృటిలో తప్పించుకున్నారు. చిరుతపులి బెడదను తొలగించాలని కోరుతున్నారు. ఈ [వీడియో](url) సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. #NDTVBeeps | Video: Leopard Attacks Residents In Karnataka's Mysuru pic.twitter.com/yWuzy3HhCs — NDTV (@ndtv) … Read more

  బెదిరిన చిరుత.. జనాలపై దాడి

  జనావాసంలోకి వచ్చిన ఓ చిరుత బెదిరి.. ఇద్దరు స్థానికులపై దాడి చేసి గాయపర్చింది. ఈ ఘటన కర్నాటకలోని మైసూర్‌లో చోటుచేసుకుంది. ఓ భవనంపై నుంచి కొంతమంది రాళ్లు రువ్వడంతో చిరుత భయపడిపోయింది. దీంతో అటుగా వెళ్తున్న ఒక బైకర్‌ను ఢీకొట్టి, అతడిని గాయపర్చింది. ఆ తర్వాత రాళ్లు రువ్వడానికి ప్రయత్నించిన మరో వ్యక్తిపై దాడి చేసింది. అనంతరం ఆ చిరుతను అటవీశాఖాధికారులు బంధించారు. ఈ ఘటనకు సంబంధించిన [వీడియో](url) సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. Disturbing visuals from Mysore.The crowd is only … Read more

  బావిలో పడ్డ చిరుత.. మంచం సాయంతో కాపాడిన ఫారెస్ట్ అధికారులు

  ఓ చిరుత బావిలో పడడంతో ఫారెస్ట్ అధికారులు మంచం సాయంతో బయటకు తీశారు. ఒడిషా రాష్ట్రంలోని సంబాల్‌పూర్ డివిజన్ లో ఈ ఘటన జరిగింది. చిరుత బావిలో పడిందని స్థానికులు ఫారెస్టు అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో అధికారులు రంగంలోకి దిగి.. ఆ చిరుతను కాపాడారు. ఈ వీడియోను సుశాంత్ నంద అనే IFS అధికారి ట్విట్టర్ లో షేర్ చేయగా.. వైరల్ అవుతోంది. Watch on Twitter గుర్తు మీద క్లిక్ చేసి మీరూ ఈ వైరల్ వీడియోను చూసేయండి. Another day.Another … Read more