• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • కోడి కోసం వెళ్లి చిరుత బోనులో చిక్కాడు

  యూపీలోని బులంద్ షహర్‌లో ఓ ఫన్నీ ఘటనకు సంబంధించిన [వీడియో](url) నెట్టింట్లో నవ్వులు పూయిస్తోంది. బసెందువా గ్రామంలో సంచరిస్తున్న చిరుతపులిని పట్టుకునేందుకు అటవీ శాఖ అధికారులు ఓ పెద్ద బోనును ఏర్పాటు చేశారు. చిరుతకు ఎరగా బోనులో ఓ కోడి పుంజును ఉంచారు. ఆ కోడి పుంజును పట్టుకునేందుకు కక్కుర్తిపడి ఓ వ్యక్తి చిరుత బోనులోకి ప్రవేశించాడు. అతను వెళ్లగానే బోను ఒక్కసారిగా మూతపడింది. దీంతో ఒకరోజు మొత్తం అందులోనే ఉన్నాడు. సమాచారం తెలిసి అటవీ అధికారులను అతన్ని బోను ఓపెన్ చేసి బయటకు పంపించారు.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv