• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • రషీద్‌కు రూ.10 కోట్లు రివార్డు.. రతన్ టాటా క్లారిటీ

    అఫ్గానిస్థాన్ క్రికెటర్ రషీద్‌కు ఖాన్‌కు పారిశ్రామికవేత్త రతన్ టాటా రూ.10 కోట్లు రివార్డు ప్రకటించారంటూ వార్తలు వచ్చాయి. దీనిపై టాటా స్పందిస్తూ ట్వీట్ చేశారు. తాను ఏ క్రికెటర్ రివార్డు ప్రకటించలేదన్నారు.ఇలాంటి ఫార్వార్డ్ మెసేజ్‌లను నమ్మెద్దన్నారు. పాకిస్థాన్‌తో మ్యాచ్ అనంతరం రషీద్ ఖాన్ భారత జెండా పట్టుకుని కన్పించాడు. దీంతో అతడికి ఐసీపీ రూ.55 లక్షలు జరిమాన విధించిందని వార్తలు వైరల్ అయింది. ఇది చూసిన రతన్ టాటా రషీద్‌కు రూ.10 కోట్లు ఆర్థిక సాయం ప్రకటించారని వార్తలు వైరల్ అయ్యాయి.

    క్రికెటర్ రషీద్ ఖాన్ మంచి మనసు

    ఆఫ్గానిస్థాన్ స్టార్ క్రికెటర్ రషీద్ ఖాన్ మంచి మనసు చాటుకున్నాడు. ఆఫ్గాన్ భూకంప బాధితులకు తన వన్డే వరల్డ్ కప్ మ్యాచ్ ఫీజును విరాళంగా ప్రకటించాడు. రషీద్ మాట్లాడుతూ.. ‘ఆఫ్ఘనిస్తాన్‌లోని హెరాత్, ఫరా, బాద్గీస్‌ ప్రాంతాల్లో సంభవించిన భూకంపం తీవ్రవిషాదం మిగిల్చింది. తాను ప్రపంచ కప్ 2023 కోసం మొత్తం ఫీజును కష్టాల్లో ఉన్న ప్రజలకు విరాళంగా ఇస్తున్నాను. భూకంపంలో దాదాపు 2400 పైగా మృతి చెందడం బాధను కలిగించింది’. అని రషీద్ పేర్కొన్నాడు.

    తప్పుల నుంచి నేర్చుకుంటాం: రషీద్

    చెన్నైతో ఓటమి అనంతరం గుజరాత్ టైటాన్స్ ఆల్‌రౌండర్ రషీద్ ఖాన్ మాట్లాడాడు. తప్పుల నుంచి నేర్చుకుని తర్వాతి మ్యాచ్‌లో బలంగా పుంజుకుంటామని తెలిపాడు. తమ ప్రయత్నం తాము చేశామని అదృష్టం కలిసి రాలేదని చెప్పుకొచ్చాడు. ‘చెన్నై లాంటి పిచ్‌పై స్కోర్ చేయడం కాస్త క్లిష్టమే. ఈ సందర్భాల్లో పార్ట్‌నర్‌షిప్ నమోదు చేయడం చాలా ముఖ్యం. మేం చేసిన తప్పులను సరిదిద్దుకుంటాం. తర్వాతి మ్యాచ్‌పై ఫోకస్ పెడతాం. ప్రతి మ్యాచులో వంద శాతం కష్టపడతాం. ఫలితం గురించి పెద్దగా పట్టించుకోం’ అని చెప్పాడు. 26న గుజరాత్ … Read more