చెన్నైతో ఓటమి అనంతరం గుజరాత్ టైటాన్స్ ఆల్‌రౌండర్ రషీద్ ఖాన్ మాట్లాడాడు. తప్పుల నుంచి నేర్చుకుని తర్వాతి మ్యాచ్‌లో బలంగా పుంజుకుంటామని తెలిపాడు. తమ ప్రయత్నం తాము చేశామని అదృష్టం కలిసి రాలేదని చెప్పుకొచ్చాడు. ‘చెన్నై లాంటి పిచ్‌పై స్కోర్ చేయడం కాస్త క్లిష్టమే. ఈ సందర్భాల్లో పార్ట్నర్షిప్ నమోదు చేయడం చాలా ముఖ్యం. మేం చేసిన తప్పులను సరిదిద్దుకుంటాం. తర్వాతి మ్యాచ్‌పై ఫోకస్ పెడతాం. ప్రతి మ్యాచులో వంద శాతం కష్టపడతాం. ఫలితం గురించి పెద్దగా పట్టించుకోం’ అని చెప్పాడు. 26న గుజరాత్ క్వాలిఫైయర్2 ఆడనుంది.
-
Courtesy Twitter:@gujarat_titans
-
Courtesy Twitter:@gujarat_titans
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్‌ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్