• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • చెన్నై మ్యాచ్ విన్నింగ్ క్షణాలు.. గూస్ బంప్స్

    చివరి బంతి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్‌లో చెన్నె గెలిచిన క్షణాలు గూస్ బంప్స్ తెప్పించాయి. ముఖ్యంగా ధోని మోములో ఆనందం, ఉబికి వస్తున్న అతని కంటతడి ప్రతి చెన్నై అభిమానిని కన్నీళ్లు పెట్టించింది. చివరి బంతికి ఫోర్ కొట్టి మ్యాచ్‌ను గెలిపించిన జడేజాను ధోని అమాంతం హత్తుకుని కంటతడి పెట్టాడు. గ్రౌండ్‌లో తిరుగుతూ ప్రేక్షకులకు విజయానందాన్ని పంచాడు. అనంతరం గుజరాత్ కెప్టెన్ హార్ధిక్ పాండ్యాను హత్తుకుని ఓదార్చాడు. మరోవైపు గ్రౌండ్‌లో చిన్న పిల్లల మాదిరి చెన్నై ప్లేయర్లు ఆనందంతో కేరింతలు కొట్టారు. … Read more

    తప్పుల నుంచి నేర్చుకుంటాం: రషీద్

    చెన్నైతో ఓటమి అనంతరం గుజరాత్ టైటాన్స్ ఆల్‌రౌండర్ రషీద్ ఖాన్ మాట్లాడాడు. తప్పుల నుంచి నేర్చుకుని తర్వాతి మ్యాచ్‌లో బలంగా పుంజుకుంటామని తెలిపాడు. తమ ప్రయత్నం తాము చేశామని అదృష్టం కలిసి రాలేదని చెప్పుకొచ్చాడు. ‘చెన్నై లాంటి పిచ్‌పై స్కోర్ చేయడం కాస్త క్లిష్టమే. ఈ సందర్భాల్లో పార్ట్‌నర్‌షిప్ నమోదు చేయడం చాలా ముఖ్యం. మేం చేసిన తప్పులను సరిదిద్దుకుంటాం. తర్వాతి మ్యాచ్‌పై ఫోకస్ పెడతాం. ప్రతి మ్యాచులో వంద శాతం కష్టపడతాం. ఫలితం గురించి పెద్దగా పట్టించుకోం’ అని చెప్పాడు. 26న గుజరాత్ … Read more

    ధోనీతో చిలిపి పనులు చేస్తా: హార్దిక్

    ధోనీపై తనకున్న అభిప్రాయాన్ని గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా పంచుకున్నాడు. ధోనీకి ఎప్పుడూ అభిమానినేనని స్పష్టం చేశాడు. ‘ఎక్కువగా మాట్లాడకపోయినా ధోనీని చూస్తూ చాలా విషయాలు నేర్చుకున్నా. అందరూ ధోనీ సీరియస్‌గా ఉంటాడని అంటారు. కానీ, నేనలా చూడకపోయేది. చిలిపి పనులు చేసేవాడిని. జోకులు వేసేవాడిని. తనొక ఫ్రెండ్, డియర్ బ్రదర్. ధోనీని ద్వేషిస్తున్నారంటే వారు క్రూరులై ఉండాలి’ అని హార్దిక్ చెప్పాడు. నేడు చెన్నైతో గుజరాత్ టైటాన్స్ తొలి క్వాలిఫైయర్ మ్యాచ్ ఆడనుంది. గెలిచిన జట్టు ఫైనల్ చేరుతుంది. Captain. Leader. … Read more