• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • ధోనీతో చిలిపి పనులు చేస్తా: హార్దిక్

  ధోనీపై తనకున్న అభిప్రాయాన్ని గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా పంచుకున్నాడు. ధోనీకి ఎప్పుడూ అభిమానినేనని స్పష్టం చేశాడు. ‘ఎక్కువగా మాట్లాడకపోయినా ధోనీని చూస్తూ చాలా విషయాలు నేర్చుకున్నా. అందరూ ధోనీ సీరియస్‌గా ఉంటాడని అంటారు. కానీ, నేనలా చూడకపోయేది. చిలిపి పనులు చేసేవాడిని. జోకులు వేసేవాడిని. తనొక ఫ్రెండ్, డియర్ బ్రదర్. ధోనీని ద్వేషిస్తున్నారంటే వారు క్రూరులై ఉండాలి’ అని హార్దిక్ చెప్పాడు. నేడు చెన్నైతో గుజరాత్ టైటాన్స్ తొలి క్వాలిఫైయర్ మ్యాచ్ ఆడనుంది. గెలిచిన జట్టు ఫైనల్ చేరుతుంది.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv