రెజీనాతో లవ్..సందీప్ కిషన్ క్లారిటీ
హీరో, హీరోయిన్స్ కాస్త క్లోజ్‌గా కనిపిస్తే రిలేషన్‌షిప్ వార్తలు రావడం కామన్. అలాగే సందీప్ కిషన్, రెజీనా కసాండ్రా మధ్య కూడా ఇలాంటి వార్తలే పుట్టుకొచ్చాయి. అయితే వాటిపై సందీప్ కిషన్ క్లారిటీ ఇచ్చారు. “మేమిద్దరం కలిసి నాలుగు సినిమాలు చేశాం. తను నాకు మంచి ఫ్రెండ్. ఫ్యామిలీ మెంబర్ లాగా.. తను పని మీద ముంబయి వచ్చినప్పుడు మా సోదరితోనే ఉంటుంది. 12 ఏళ్లుగా మేం ఒకరికొకరం తెలుసు. సందీప్ రెజీనా ఫ్రెండ్స్ అంటే ఎవరికీ ఇంట్రస్ట్ ఉండదు. వాళ్ల మధ్య ఏదో … Read more