• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • అందుకు ఓకే అంటే ఛాన్స్ ఇస్తానన్నాడు: రెజీనా

    తాను కూడా క్యాస్టింగ్ కౌచ్‌కు గురయ్యానని హీరోయిన్ రెజీనా తెలిపింది. ‘‘కెరీర్ తొలినాళ్లలో ఛాన్సుల కోసం చూస్తున్నా. అదే సమయంలో ఓ వ్యక్తి ఫోన్ చేసి అడ్జెస్ట్‌మెంట్‌కు ఓకే చెప్తే ఇప్పుడే ఛాన్స్ ఇస్తా అన్నాడు. సినిమా షూటింగ్ కూడా స్టార్ట్ చేద్దామని చెప్పాడు. అప్పుడు నాకు అడ్జెస్ట్‌మెంట్‌ అంటే ఏంటో తెలియదు. నా మేనేజర్‌ను అడిగితే విషయం చెప్పాడు. దీంతో నేను మళ్లీ ఆ వ్యక్తి వైపు వెళ్లలేదు. ఇది జరిగి పదేళ్లు అవుతోంది. ఇన్నేళ్లలో మళ్లీ అలాంటి అనుభవం ఎదురుకాలేదు.’’ అంటూ చెప్పుకొచ్చింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv