అందుకు ఓకే అంటే ఛాన్స్ ఇస్తానన్నాడు: రెజీనా
తాను కూడా క్యాస్టింగ్ కౌచ్‌కు గురయ్యానని హీరోయిన్ రెజీనా తెలిపింది. ‘‘కెరీర్ తొలినాళ్లలో ఛాన్సుల కోసం చూస్తున్నా. అదే సమయంలో ఓ వ్యక్తి ఫోన్ చేసి అడ్జెస్ట్‌మెంట్‌కు ఓకే చెప్తే ఇప్పుడే ఛాన్స్ ఇస్తా అన్నాడు. సినిమా షూటింగ్ కూడా స్టార్ట్ చేద్దామని చెప్పాడు. అప్పుడు నాకు అడ్జెస్ట్‌మెంట్ అంటే ఏంటో తెలియదు. నా మేనేజర్‌ను అడిగితే విషయం చెప్పాడు. దీంతో నేను మళ్లీ ఆ వ్యక్తి వైపు వెళ్లలేదు. ఇది జరిగి పదేళ్లు అవుతోంది. ఇన్నేళ్లలో మళ్లీ అలాంటి అనుభవం ఎదురుకాలేదు.’’ అంటూ … Read more