• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • 6M వ్యూస్‌ క్రాస్ చేసిన గాడ్ ఫాదర్ ట్రైలర్

    గాడ్ ఫాదర్ ట్రైలర్ యూట్యూబ్‌ను షేక్ చేస్తోంది. ఇప్పటి వరకు 6మిలియన్ వ్యూస్‌ సాధించిన ట్రైలర్.. యూట్యూబ్‌లో నం.1గా ట్రెండ్ అవుతోంది. మరో 278 వేల లైక్స్ రాబట్టింది. మెగాస్టార్ దెబ్బకు ఇదివరకు ఉన్న ట్రైలర్ల రికార్డులు కనుమరుగవుతున్నాయి. ట్రైలర్‌పై ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. మెగాస్టార్ మాస్ మూమెంట్ సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది. గాడ్ ఫాదర్ మూవీ అక్టోబర్ 5న విడుదల కానుంది.

    నాకు పెళ్లవుతుందా భయ్యా!

    30 ఏళ్ల క్రితం నాటి సల్మాన్‌ ఇప్పటి సల్మాన్‌ ఖాన్‌తో ‘నాకు పెళ్లయిందా భయ్యా’ అడిగాడు. దానికి ఇప్పటి సల్మాన్‌ ‘ అయ్యింది, నీ గర్ల్‌ ఫ్రెండ్స్‌ అందరికీ’ అంటూ తనదైన శైలిలో సమాధానమిస్తాడు. పెప్సీ కొత్త యాడ్‌లోని ఈ దృశ్యం ట్రెండీగా ఆకట్టుకునేేలా ఉంది. డీప్‌ ఫేక్ టెక్నాలజీ సాయంతో వారు ఈ యాడ్‌ చేశారు. మన గతంలో ఎలా ఉండేవారమో అచ్చం అలాగే చూపే సాంకేతికతే డీప్‌ఫేక్‌ టెక్నాలజీ. దీనిని మంచి కన్నా చెడుకే ఎక్కువగా ఉపయోగిస్తున్న వేళ..పెప్సీ చక్కటి ఆలోచనతో … Read more

    స‌ల్మాన్‌ను ఇన్‌స్పైర్ చేసిన స‌మంత‌ ‘ఊ అంటావా’ సాంగ్‌

    బాలీవుడ్ కండ‌ల‌వీరుడు స‌ల్మాన్ ఖాన్‌కు ‘పుష్ప’ సినిమాలో స‌మంత చేసిన ‘ఊ అంటావా’ పాట బాగా న‌చ్చేసింద‌ట‌. ఇటీవ‌ల ఐఫా అవార్డ్స్ కార్య‌క్ర‌మంలో భాగంగా మిమ్మ‌ల్ని ఈ ఏడాది బాగా ఇన్‌స్పైర్ చేసిన సినిమా లేదా పాట ఏమైనా ఉందా అని యాంక‌ర్ అడిగింది. దీనికి స‌మదానంగా స‌ల్మాన్ ఊ అంటావా మావ అని పాడుకుంటూ వెళ్లాడు. అంటే ఈ పాట స‌ల్మాన్‌ను బాగా ఇన్‌స్పైర్ చేసింద‌ని అర్థ‌మ‌వుతుంది. మొట్ట‌మొద‌టిసారి స‌మంత చేసిన ఈ ఐటెం సాంగ్‌కు దేశ‌వ్యాప్తంగా మంచి క్రేజ్ ఏర్ప‌డిన సంగ‌తి … Read more

    Power star Pawan Kalyan will be a special guest at Acharya’s pre-release event?

    Acharya, a multistarrer starring Mega Star Chiranjeevi and Ram Charan, is set to be released on April 29. Koratala Siva, a dynamic director, is in charge of the film. The film trailer and lead single, “Bhale Bhale Banjara,” are performing well on YouTube. As the release date approaches, the filmmakers are planning a slew of promotional events this week. Director … Read more