• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • స‌ల్మాన్‌ను ఇన్‌స్పైర్ చేసిన స‌మంత‌ ‘ఊ అంటావా’ సాంగ్‌

  బాలీవుడ్ కండ‌ల‌వీరుడు స‌ల్మాన్ ఖాన్‌కు ‘పుష్ప’ సినిమాలో స‌మంత చేసిన ‘ఊ అంటావా’ పాట బాగా న‌చ్చేసింద‌ట‌. ఇటీవ‌ల ఐఫా అవార్డ్స్ కార్య‌క్ర‌మంలో భాగంగా మిమ్మ‌ల్ని ఈ ఏడాది బాగా ఇన్‌స్పైర్ చేసిన సినిమా లేదా పాట ఏమైనా ఉందా అని యాంక‌ర్ అడిగింది. దీనికి స‌మదానంగా స‌ల్మాన్ ఊ అంటావా మావ అని పాడుకుంటూ వెళ్లాడు. అంటే ఈ పాట స‌ల్మాన్‌ను బాగా ఇన్‌స్పైర్ చేసింద‌ని అర్థ‌మ‌వుతుంది. మొట్ట‌మొద‌టిసారి స‌మంత చేసిన ఈ ఐటెం సాంగ్‌కు దేశ‌వ్యాప్తంగా మంచి క్రేజ్ ఏర్ప‌డిన సంగ‌తి తెలిసిందే. ప‌లువురు సెల‌బ్రిటీలు దీనికి డ్యాన్స్ చేస్తూ పోస్ట్ చేసిన‌ వీడియోలు వైర‌ల్‌గా మారాయి.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv