• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • టైగర్ 3 టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్

  బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ జంటగా నటించిన చిత్రం టైగర్ 3. ఈ చిత్రం గురించి తాజా అప్‌డేట్ వచ్చేసింది. టైగర్ 3 టీజర్ అక్టోబర్ 16న రిలీజ్ చేయనున్నట్లు మూవీ మేకర్స్ తెలిపారు. ఈమేరకు సల్మాన్ ఖాన్ పోస్టర్ రిలీజ్ చేసారు. 20 ఏళ్లు దేశం కోసం పాటుపడిన ఓ స్పై ఏజెంట్‌ను దేశ ద్రోహి అనే ముద్ర వేస్తే.. ఎలా తనపై పడిన ముద్రను చేరిపేసుకుంటాడు అనేది ఈ సినిమా కథ. ఈ చిత్రాన్ని మనీష్ శర్మ … Read more

  హీరోను నెట్టేసిన మరో హీరో బాడీగార్డ్స్

  బాలీవుడ్ హీరోయిన్ కత్రినా కైఫ్ భర్త, హీరో విక్కీకౌశల్‌కు చేదు అనుభవం ఎదురైంది. IIFA కార్యక్రమంలో విక్కీపై బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ బాడీగార్డులు దురుసుగా ప్రవర్తించారు. విక్కీ ఓ అభిమానితో సెల్ఫీ దిగుతుండగా సల్మాన్ ఎదురుపడ్డాడు. విక్కీ పలకరించేందుకు ప్రయత్నించినా సల్మాన్ ఏమీ పట్టనట్లుగా మాట్లాడకుండానే వెళ్లిపోయాడు. ఈ క్రమంలో సల్మాన్ బాడీగార్డ్స్ విక్కీని పక్కకు తోసేశారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. Bhai Ka Swag ???? This video of #SalmanKhan? and #VickyKaushal’s interaction has … Read more

  సల్మాన్ ఖాన్‌పై చేయి చేసుకున్న మాజీ ప్రేయసి

  సల్మాన్ ఖాన్‌పై అతని మాజీ ప్రేయసి సంగీతా బిజ్లానీ సరదాగా చేయి చేసుకుంది. సల్లూ భాయ్ సోదరి అర్పితా ఖాన్- ఆయుష్ శర్మ దంపతులు ఇచ్చిన ఈద్ పార్టీకి ఇద్దరు హాజరయ్యారు. సల్మాన్ ఖాన్ అతిథులతో ఏదో మాట్లాడుతుండగా వెనకే ఉన్న సంగీత, సల్మాన్ ముఖంపై పంచ్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సల్మాన్ ఖాన్- సంగీత 10ఏళ్ల పాటు డేటింగ్ చేసి విడిపోయారు. ఆ తర్వాత సంగీత బిజ్లానీ క్రికెటర్ అజారుద్దీన్‌ను పెళ్లి చేసుకుని 14 ఏళ్లు … Read more

  సల్మాన్‌తో బుట్టబొమ్మ డేటింగ్: క్లారిటీ ఇదే!

  బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్, పూజా హెగ్డేలు డేటింగ్‌లో ఉన్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. వారిద్దరూ ఘాటు ప్రేమాయణంలో మునిగి తేలుతున్నట్లు టాక్. కాగా ఈ రూమర్స్‌పై బుట్టబొమ్మ స్పందించింది. ‘‘ప్రస్తుతం నేను సింగిల్. ఒంటరిగా ఉండేందుకే ఇష్టపడతాను. నా కెరీర్‌పైనే ధ్యాసంతా పెట్టాను. రూమర్స్ గురించి నేను పట్టించుకోను. ఎందుకంటే వాటిని నేనేం చేయలేను.’’ అంటూ చెప్పుకొచ్చింది. కాగా వీరిద్దరూ కలసి నటించిన ‘కిసి కా భాయ్ కిసి కా జాన్’ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది.

  ‘ఏంటమ్మా’ వీడియో సాంగ్ విడుదల

  ‘కిసీ కా భాయ్ కిసీ కీ జాన్’ సినిమా నుంచి ‘ఏంటమ్మా’ సాంగ్ రిలీజ్ అయింది. సల్మాన్ ఖాన్, వెంకటేశ్ కలిసి నటిస్తున్న చిత్రమిది. తెలుగు సంప్రదాయం ఉట్టిపడేలా సాంగ్‌ని తీర్చిదిద్దారు. రామ్‌చరణ్ కేమియోగా వచ్చాడు. లుంగీలెత్తి సల్లు భాయ్, వెంకటేశ్, రామ్‌చరణ్ చేసిన డ్యాన్స్ ఆకట్టుకుంటోంది. షబ్బీర్ అహ్మద్ లిరిక్స్ అందించగా విశాల్ దడ్లానీ, పాయల్ దేవ్ ఈ పాటను ఆలపించారు. తెలుగు, హిందీ లైన్స్‌తో గీతం సాగుతోంది. ఈ సినిమా నుంచి ఇటీవల బతుకమ్మ పాటను విడుదల చేశారు.

  సల్మాన్‌ ఖాన్ సినిమాలో బతుకమ్మ పాట

  సల్మాన్‌ ఖాన్‌ హీరోగా వస్తున్న బాలివుడ్‌ సినిమా ‘ కిసీ కా భాయి కిసీ కా జాన్‌’. ఈ సినిమాలో వెంకటేశ్‌ కీలక పాత్రలో నటిస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్‌గా చేస్తోంది. అయితే ఈ సినిమా తాజాగా ఓ పాట విడుదలైంది. బతుకమ్మ పేరుతో విడుదలైన ఈ పాటలో హిందీ సినిమా అయినప్పటికీ తెలుగు లిరిక్స్‌ ఉన్నాయి. తెలంగాణ సంప్రదాయ పండుగ బతుకమ్మ వేడుక సందర్భంగానే ఈ పాట ఉంది.

  సల్మాన్ ఫ్యాన్స్‌పై లాఠీఛార్జి; వీడియో వైరల్

  కండలవీరుడు సల్మాన్ ఖాన్ 57 జన్మదిన వేడుకలు ముంబైలోని బాంద్రాలో గ్రాండ్‌గా జరిగాయి. ఈ క్రమంలో సల్మాన్‌కు బర్త్‌డే విషెస్ చెప్పేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు. రోడ్డుపై భారీగా జనాలు గుమిగూడ టంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వారిని అక్కడి నుంచి పంపించాలని పోలీసులు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. దీంతో ఫ్యాన్స్‌పై పోలీసులు లాఠీఛార్జి చేశారు. లాఠీఛార్జి ఘటనతో ఫ్యాన్స్ అంతా అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇందుకు సంబంధించిన [వీడియో](url) వైరల్‌గా మారంది. #SalmanKhanBirthday #Police#lathicharge #fans #waiting #Outside #SalmanKhan #House … Read more

  సల్మాన్ బర్త్‌డే పార్టీలో షారుఖ్

  బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్, కండలవీరుడు సల్మాన్ ఖాన్ తమ శతృత్వం వీడి కలిసిపోయారు. డిసెంబర్ 27న సల్మాన్ తన 57వ పుట్టినరోజు వేడుకలు సెలబ్రేట్ చేసుకున్నాడు. ఈ వేడుకలకు షారుఖ్ ఖాన్, పూజా హెగ్డే, కార్తీక్ ఆర్యన్, సంగీతా బిజ్లానీ, టబు, సునీల్ శెట్టి హాజరయ్యారు. వేడుకల అనంతరం సల్మాన్, షారుఖ్ [ఆలింగనం](url) చేసుకున్నారు. దీనిపై వీరిద్దరి ఫ్యాన్స్ తెగ ఖుషీ అవుతున్నారు. కాగా షారుఖ్ నటించిన ‘పఠాన్’ మూవీలో సల్మాన్ గెస్ట్ రోల్ పోషించినట్లు తెలుస్తోంది. SALMAN KHAN | SHAHRUKH … Read more

  సల్మాన్‌తో నిఖత్‌ జరీన్‌ డాన్స్‌

  హైదరాబాదీ బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌ బాలీవుడ్‌ హీరో సల్మాన్‌ ఖాన్‌తో డాన్స్‌ చేశారు. సాథియా తూ నే క్యాకియా అనే పాటను రీక్రియేట్‌ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను నిఖత్‌ సోషల్‌ మీడియా ద్వారా పంచుకున్నారు. ఎట్టకేలకు తన కల నెరవేరిందంటూ పోస్ట్‌ పెట్టారు. ఇది ఫ్యాన్‌ మూమెంట్‌ అంటూ సంతోషం వ్యక్తం చేశారు. ఇద్దరు కలిసి పాటపై నటిస్తున్న [వీడియో](url) ఇప్పుడు వైరల్‌గా మారింది. Finallyyyyy intezar khatam hua❤️@BeingSalmanKhan #fanmoment#dreamcometrue#salmankhan pic.twitter.com/pMTLDqoOno — Nikhat Zareen (@nikhat_zareen) November 8, 2022

  సల్మాన్‌కు చిరు ప్రత్యేక కృతజ్ణతలు

  ‘గాడ్‌ఫాదర్’ చిత్రం విజయం సాధించడంతో మెగాస్టార్ చిరంజీవి ఖుషీఖుషీగా ఉన్నారు. ఈ సినిమాలో మసూమ్ భాయ్‌గా నటించిన సల్మాన్‌ఖాన్‌కు ప్రత్యేక కృతజ్ణతలు తెలిపాడు. సల్లూభాయ్ వల్లే ఈ చిత్రం ఇంత ఘనవిజయం సాధించిందని చిరు చెప్పుకొచ్చారు. కాగా చిరంజీవి హీరోగా నటించిన ‘గాడ్‌ఫాదర్’ సినిమా ఇటీవలే విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోన్న సంగతి తెలిసిందే. The #GodFather, Megastar @KChiruTweets thanking & Congratulating The Mighty Masoom Bhai aka @BeingSalmanKhan on the Stupendous Success. ❤️#BlockbusterGodfather ?@jayam_mohanraja #Nayanthara @ActorSatyaDev @MusicThaman … Read more