• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • సల్మాన్‌తో నిఖత్‌ జరీన్‌ డాన్స్‌

    హైదరాబాదీ బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌ బాలీవుడ్‌ హీరో సల్మాన్‌ ఖాన్‌తో డాన్స్‌ చేశారు. సాథియా తూ నే క్యాకియా అనే పాటను రీక్రియేట్‌ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను నిఖత్‌ సోషల్‌ మీడియా ద్వారా పంచుకున్నారు. ఎట్టకేలకు తన కల నెరవేరిందంటూ పోస్ట్‌ పెట్టారు. ఇది ఫ్యాన్‌ మూమెంట్‌ అంటూ సంతోషం వ్యక్తం చేశారు. ఇద్దరు కలిసి పాటపై నటిస్తున్న [వీడియో](url) ఇప్పుడు వైరల్‌గా మారింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv