• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • సల్మాన్‌కు చిరు ప్రత్యేక కృతజ్ణతలు

    ‘గాడ్‌ఫాదర్’ చిత్రం విజయం సాధించడంతో మెగాస్టార్ చిరంజీవి ఖుషీఖుషీగా ఉన్నారు. ఈ సినిమాలో మసూమ్ భాయ్‌గా నటించిన సల్మాన్‌ఖాన్‌కు ప్రత్యేక కృతజ్ణతలు తెలిపాడు. సల్లూభాయ్ వల్లే ఈ చిత్రం ఇంత ఘనవిజయం సాధించిందని చిరు చెప్పుకొచ్చారు. కాగా చిరంజీవి హీరోగా నటించిన ‘గాడ్‌ఫాదర్’ సినిమా ఇటీవలే విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోన్న సంగతి తెలిసిందే.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv