• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • సల్మాన్ ఫ్యాన్స్‌పై లాఠీఛార్జి; వీడియో వైరల్

  కండలవీరుడు సల్మాన్ ఖాన్ 57 జన్మదిన వేడుకలు ముంబైలోని బాంద్రాలో గ్రాండ్‌గా జరిగాయి. ఈ క్రమంలో సల్మాన్‌కు బర్త్‌డే విషెస్ చెప్పేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు. రోడ్డుపై భారీగా జనాలు గుమిగూడ టంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వారిని అక్కడి నుంచి పంపించాలని పోలీసులు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. దీంతో ఫ్యాన్స్‌పై పోలీసులు లాఠీఛార్జి చేశారు. లాఠీఛార్జి ఘటనతో ఫ్యాన్స్ అంతా అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇందుకు సంబంధించిన [వీడియో](url) వైరల్‌గా మారంది.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv