• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • సల్మాన్ బర్త్‌డే పార్టీలో షారుఖ్

  బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్, కండలవీరుడు సల్మాన్ ఖాన్ తమ శతృత్వం వీడి కలిసిపోయారు. డిసెంబర్ 27న సల్మాన్ తన 57వ పుట్టినరోజు వేడుకలు సెలబ్రేట్ చేసుకున్నాడు. ఈ వేడుకలకు షారుఖ్ ఖాన్, పూజా హెగ్డే, కార్తీక్ ఆర్యన్, సంగీతా బిజ్లానీ, టబు, సునీల్ శెట్టి హాజరయ్యారు. వేడుకల అనంతరం సల్మాన్, షారుఖ్ [ఆలింగనం](url) చేసుకున్నారు. దీనిపై వీరిద్దరి ఫ్యాన్స్ తెగ ఖుషీ అవుతున్నారు. కాగా షారుఖ్ నటించిన ‘పఠాన్’ మూవీలో సల్మాన్ గెస్ట్ రోల్ పోషించినట్లు తెలుస్తోంది.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv