• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • సల్మాన్ ఖాన్‌పై చేయి చేసుకున్న మాజీ ప్రేయసి

    సల్మాన్ ఖాన్‌పై అతని మాజీ ప్రేయసి సంగీతా బిజ్లానీ సరదాగా చేయి చేసుకుంది. సల్లూ భాయ్ సోదరి అర్పితా ఖాన్- ఆయుష్ శర్మ దంపతులు ఇచ్చిన ఈద్ పార్టీకి ఇద్దరు హాజరయ్యారు. సల్మాన్ ఖాన్ అతిథులతో ఏదో మాట్లాడుతుండగా వెనకే ఉన్న సంగీత, సల్మాన్ ముఖంపై పంచ్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సల్మాన్ ఖాన్- సంగీత 10ఏళ్ల పాటు డేటింగ్ చేసి విడిపోయారు. ఆ తర్వాత సంగీత బిజ్లానీ క్రికెటర్ అజారుద్దీన్‌ను పెళ్లి చేసుకుని 14 ఏళ్లు కాపురం చేసి విడిపోయింది.

    https://www.instagram.com/reel/CrXhASMAV2Z/?utm_source=ig_embed&ig_rid=1d7e5d8f-b36d-49b5-8b7e-4083ca72a379
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv