• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • టైగర్ 3 టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్

  బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ జంటగా నటించిన చిత్రం టైగర్ 3. ఈ చిత్రం గురించి తాజా అప్‌డేట్ వచ్చేసింది. టైగర్ 3 టీజర్ అక్టోబర్ 16న రిలీజ్ చేయనున్నట్లు మూవీ మేకర్స్ తెలిపారు. ఈమేరకు సల్మాన్ ఖాన్ పోస్టర్ రిలీజ్ చేసారు. 20 ఏళ్లు దేశం కోసం పాటుపడిన ఓ స్పై ఏజెంట్‌ను దేశ ద్రోహి అనే ముద్ర వేస్తే.. ఎలా తనపై పడిన ముద్రను చేరిపేసుకుంటాడు అనేది ఈ సినిమా కథ. ఈ చిత్రాన్ని మనీష్ శర్మ తెరకెక్కిస్తున్నారు.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv