• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • Anasuya Bharadwaj: ‘మీరు చేసినట్లు మరెవ్వరూ చేయలేరు’.. అనసూయ పోస్ట్ వైరల్

  హాట్‌ యాంకర్‌ అనసూయ భరద్వాజ్‌ (Anasuya Bharadwaj) మరోమారు తన అందచందాలతో సోషల్‌ మీడియాను తనవైపు తిప్పుకుంది.  తాజాగా సొగసైన చీరకట్టులో కనిపించిన అనసూయ.. మైకం తెప్పించే ఫొజులతో నెటిజన్లకు హాట్‌ ట్రీట్‌ ఇచ్చింది.  చీరకట్టులో పద్దతిగా కనిపిస్తూనే కుర్రకారు గుండెల్లో సెగలు రేపింది. చురకత్తి లాంటి చూపులతో నెటిజన్లను కట్టిపడేసింది. స్వయంగా అనసూయ షేర్‌ చేసిన ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.  ఫొటోలతో పాటు ఓ మెసేజ్‌ను కూడా అనసూయ (Anasuya Bharadwaj) షేర్‌ చేసింది. తప్పనిసరిగా గుర్తుంచుకోవాల్సిన విషయం అంటూ … Read more

  ఇది గొప్ప ఆనందం: అల్లు అర్జున్

  69వ నేషనల్ అవార్డు 2023 కార్యక్రమంలో ఢిల్లీ వేదికగా అట్టహాసంగా జరుగుతోంది. జాతీయ ఉత్తమ నటుడిగా హీరో అల్లు అర్జున్ అవార్డు స్వీకరించనున్నారు. ఈ సందర్బంగా వేదికపై అల్లు అర్జున్ మాట్లాడుతూ.. నేషనల్ అవార్డు అందుకోవడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు. అనంతరం పుష్పలోని తగ్గేదేలే డైలాగ్ చెప్పి అలరించారు. దీనికి సబంధించిన మీడియాను మైత్రీ మూవీ మేకర్స్ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచున్నారు. NATIONAL AWARD WINNING BEST ACTOR Icon Star @alluarjun shares his excitement ahead of … Read more

  అల్లు అర్జున్ అరుదైన రికార్డ్

  మేడమ్ టుస్సాడ్స్ దుబాయ్‌లో మైనపు బొమ్మ కలిగి ఉన్న తొలి టాలీవుడ్ నటుడిగా అల్లు అర్జున్ రికార్డ్ సృష్టించబోతున్నారు. దీని కోసం దుబాయ్ వెళ్లిన బన్నీ 200లకు పైగా కొలతలు ఇచ్చారు. పుష్ఫ సినిమాలో నటనకు గాను ఉత్తమ నటుడిగా జాతీయ చలనచిత్ర పురస్కారం అందుకున్న ఆయన మరో ఘనతను సొంతం చేసుకుంటుండటంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రభాస్, మహేశ్ బాబు, కాజల్, సత్యరాజ్ మైనపు బొమ్మలు ఇప్పటికే ఇతర దేశాల్లో ఉన్న మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియాల్లో ఉన్నాయి.

  పుష్ప ఎక్కడ? వచ్చేశాడు.

  పుష్ప ది రూల్ నుంచి తొలి అప్డేట్‌ రానే వచ్చింది. సుకుమార్‌ దర్శకత్వంలో భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి ఎప్పుడెప్పుడా అనే ఎదురుచూస్తున్న అప్డేట్‌ చిత్రబృందం ఇచ్చింది. ఏప్రిల్‌ 7న సాయంత్రం 4.05కు టీజర్ రాబోతున్నట్లు గ్లింప్స్‌ రిలీజ్‌ చేసింది.

  పుష్ప సినిమా చూస్తూ వణికిపోయా: విజయేంద్రప్రసాద్

  [VIDEO:](url) పుష్ప సినిమా గురించి ప్రముఖ కథా రచయిత విజయేంద్రప్రసాద్ చెప్పిన మాటలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ సినిమా చూస్తుంటే తెలియని వణుకు పుట్టిందని చెప్పుకొచ్చాడు విజయేంద్ర ప్రసాద్. పూరి జగన్నాథ్ లాగా సుకుమార్ విశృంఖలత్వాన్ని చూశానని వెల్లడించారు. ఒక రైటర్‌గా తనలో అభద్రతా భావం ఏర్పడిందని చెప్పారు. ఇలా రాయడంలో తనకు పట్టు లేదని ఆందోళన చెందారట. ‘ఒక ఆడియెన్‌గా ఎంత ఎంజాయ్ చేశానో.. రైటర్‌గా అంత అభద్రతా భావానికి లోనయ్యా’ అని చెప్పాడు. "" I Felt Insecure, … Read more

  పుష్ప 2 నుంచి త్వరలోనే గ్లింప్స్‌

  పుష్ప 2కి సంబంధించి ఆర్ట్‌ డైరెక్టర్‌ రామకృష్ణ ఓ ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు. త్వరలోనే చిత్రం నుంచి గ్లింప్స్‌ విడుదల అవుతుందని చెప్పారు. దానికోసం పనులు జరుగుతున్నాయని వెల్లడించారు. “ఓ టెక్నిషియన్‌గా నాకు తెలిసినప్పటికీ గ్లింప్స్‌ గురించి నేను కూడా ఎదురుచూస్తున్నాను. అది చూశాక మీకు అర్థమవుతుంది సినిమా ఎలా ఉంటుందో “ అన్నారు. సినీ వర్గాల సమాచారం ప్రకారం ఏప్రిల్ 8న విడుదల చేస్తారని తెలుస్తోంది. VOLCANIC ERUPTION Soon!!!??@alluarjun ? #PushpaTheRule pic.twitter.com/rLARTOZPFd — Trends Allu Arjun ™ (@TrendsAlluArjun) … Read more

  రష్యన్ భాషలో పుష్ప ట్రైలర్

  బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించిన అల్లు అర్జున్ పుష్ప చిత్రాన్ని రష్యన్ లో విడుదల చేయనున్నారు. ఇప్పటికే డిసెంబర్ 8న విడుదలకు ముహుర్తం ఖరారయ్యింది. కేవలం వారం మాత్రమే సమయం ఉండటంతో ట్రైలర్ ను విడుదల చేశారు. ఇందుకోసం ప్రత్యేకంగా ట్రైలర్ కట్ చేయకుండా…మన దగ్గర రిలీజ్ చేసిన దానికి రష్యన్ లో డబ్బింగ్ చెప్పారు. భారీ అంచనాలతో వచ్చిన పుష్ప ట్రెండ్ సెట్ చేసింది. అల్లు అర్జున్ మ్యానరిజమ్ అన్నిచోట్లకు పాకింది.

  ఆస్ట్రేలియాలో పుష్ప సాంగ్

  టీ20 ప్రపంచకప్‌లో భారత్‌ జోరు చూపిస్తోంది. జింబాబ్వేతో మ్యాచ్‌‌పై పట్టు బిగించింది. అయితే, ఈ మ్యాచ్‌కు ముందు ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌ స్టేడియం వద్ద భారత అభిమానులు సందడి చేశారు. మ్యాచ్‌ ప్రారంభానికి ముందు మైదానం వెలుపల ‘పుష్ప’ చిత్రంలోని ‘ఊ అంటావా మావ’ పాటను ప్లే చేశారు. దీంతో ఉత్సాహంతో టీమ్‌ఇండియా అభిమానులు మైదానం వెలుపలే స్టెప్పులు వేశారు. పాటను అనుకరిస్తూ కోరస్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ [వీడియో](url) సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. IND vs ZIM: మెల్‌బోర్న్‌ స్టేడియం వద్ద ‘ఊ … Read more

  ‘పుష్ప’గా రణ్ వీర్ సింగ్

  బాలీవుడ్ స్టార్ రణ్ వీర్ సింగ్ పుష్పరాజ్ గా మారిపోయాడు. తగ్గేదేలే అంటూ స్టైల్ గా యాక్షన్ చేసి చూపించాడు. సైమా ఈవెంట్ లో ఈ దృశ్యం చోటుచేసుకుంది. మోస్ట్ పాపులర్ హీరోగా రణ్ వీర్ అవార్డు అందుకున్నాడు. అనంతరం ‘పుష్ప.. నీ అవ్వ తగ్గేదేలే’ అంటూ స్టేజిపై సీన్ ని రీక్రియేట్ చేశాడు. అక్కడే కూర్చున్న బన్నీ.. ఈ దృశ్యాన్ని ఆసక్తిగా తిలకించారు. ‘సైమా’ అవార్డుల్లో పుష్ప సినిమా ప్రభంజనం సృష్టించింది. మరి ఈ చిత్రంలో మీకు నచ్చిన డైలాగ్ ఏంటో కామెంట్ … Read more

  న్యూయార్క్ ఇండియాడే ప‌రేడ్‌లో అల్లుఅర్జున్

  న్యూయార్క్‌లో నిర్వ‌హించిన 40వ ఇండియా డే పరేడ్‌లో అల్లు అర్జున్ పాల్గొన్నాడు. భార్య స్నేహా రెడ్డితో క‌లిసి చేతిలో భార‌తీయ జెండాతో వాహ‌నంపై ఊరేగింపుగా వెళ్తున్న‌ ఫోటోలు, వీడియోలు ఇప్పుడు సోష‌ల్‌మీడియాలో వైర‌ల్‌గా మారాయి. న్యూయార్క్‌లో నిర్వ‌హిస్తున్న‌ ఆజాదీకా అమృత్ మ‌హోత్స‌వ్ ఉత్స‌వాల్లో అల్లు అర్జున్‌ స్పెషల్‌ అట్రాక్షన్‌గా మారాడు. ఈ సంద‌ర్భంగా న్యూయార్స్ మేయ‌ర్ ఎరిక్‌ ఆడమ్స్ అల్లు అర్జున్‌కు ప్ర‌శంసా ప‌త్రాన్ని అంద‌జేశారు. బ‌న్నీతో క‌లిసి పుష్ప‌లోని త‌గ్గేదేలే మేన‌రిజాన్ని చేయ‌డం విశేషం. https://youtube.com/watch?v=PvW7LV6PVWA