• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • పుష్ప సినిమా చూస్తూ వణికిపోయా: విజయేంద్రప్రసాద్

    [VIDEO:](url) పుష్ప సినిమా గురించి ప్రముఖ కథా రచయిత విజయేంద్రప్రసాద్ చెప్పిన మాటలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ సినిమా చూస్తుంటే తెలియని వణుకు పుట్టిందని చెప్పుకొచ్చాడు విజయేంద్ర ప్రసాద్. పూరి జగన్నాథ్ లాగా సుకుమార్ విశృంఖలత్వాన్ని చూశానని వెల్లడించారు. ఒక రైటర్‌గా తనలో అభద్రతా భావం ఏర్పడిందని చెప్పారు. ఇలా రాయడంలో తనకు పట్టు లేదని ఆందోళన చెందారట. ‘ఒక ఆడియెన్‌గా ఎంత ఎంజాయ్ చేశానో.. రైటర్‌గా అంత అభద్రతా భావానికి లోనయ్యా’ అని చెప్పాడు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv