• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఇది గొప్ప ఆనందం: అల్లు అర్జున్

    69వ నేషనల్ అవార్డు 2023 కార్యక్రమంలో ఢిల్లీ వేదికగా అట్టహాసంగా జరుగుతోంది. జాతీయ ఉత్తమ నటుడిగా హీరో అల్లు అర్జున్ అవార్డు స్వీకరించనున్నారు. ఈ సందర్బంగా వేదికపై అల్లు అర్జున్ మాట్లాడుతూ.. నేషనల్ అవార్డు అందుకోవడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు. అనంతరం పుష్పలోని తగ్గేదేలే డైలాగ్ చెప్పి అలరించారు. దీనికి సబంధించిన మీడియాను మైత్రీ మూవీ మేకర్స్ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచున్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv