మెల్‌బోర్న్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో త‌మ‌న్నా
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • మెల్‌బోర్న్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో త‌మ‌న్నా

    మెల్‌బోర్న్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో త‌మ‌న్నా

    August 13, 2022

    మెల్‌బోర్న్‌లో ఇండియ‌న్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్ 13వ ఎడిష‌న్ ఆగ‌స్ట్ 12న ప్రారంభ‌మైంది. బాలీవుడ్ సెల‌బ్రిటీలు త‌మ‌న్నా, తాప్సీ, అభిషేక్ బ‌చ్చ‌న్, అనురాగ్ క‌శ్య‌ప్ త‌దిత‌రులు ఈ కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించారు. ఆగ‌స్ట్ 20న ఈ ఫెస్టివ‌ల్ ముగుస్తుంది. మాజీ క్రికెట‌ర్ క‌పిల్ దేవ్, సింగ‌ర్ సోనా, క‌భీర్ ఖాన్, అప‌ర్ణ సేన్ ఇత‌రులు ఈ వేడుక‌లో పాల్గొన్నారు. మొద‌టిరోజు త‌మ‌న్నా గ్రీన్ క‌ల‌ర్ శారీలో స్టైలిష్ లుక్స్‌లో మెరిసింది. ఈ ఫెస్టివ‌ల్‌లో 120 సినిమాల ప్ర‌ద‌ర్శ‌న‌తో పాటు స్వాతంత్య్ర దినోత్స‌వం సంద‌ర్భంగా ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించ‌నున్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version