కివీస్ తో పర్యటనలో భాగంగా న్యూజిలాండ్ వెళ్లిన టీమిండియా ఆటగాళ్లు అక్కడ బీచ్ లో కాసేపు సరదాగా గడిపారు. కెప్టెన్ హార్దిక్ పాండ్యాతో పాటు శ్రేయస్ అయ్యర్, అర్షదీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్ లు సేద తీరారు. వీరు తమ ఫిజిక్ చూపిస్తూ బీచ్ లో నడిచిన[ వీడియో](url)ను ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ పోస్ట్ చేశాడు. దీనికి బ్యాక్ స్ట్రీట్ బాయ్స్ లోని EVERYBODY సాంగ్ ను జోడించాడు. రేపట్నుంచి జరిగే టీ-20 సిరీస్ లో న్యూజిలాండ్స్ తో తలపడనుంది.
బీచ్ లో టీమిండియా ఆటగాళ్లు

Screengrab Instagram:washinsundar