గుజరాత్ ని తలదన్నేలా తెలంగాణ మోడల్: పల్లా
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • గుజరాత్ ని తలదన్నేలా తెలంగాణ మోడల్: పల్లా

    గుజరాత్ ని తలదన్నేలా తెలంగాణ మోడల్: పల్లా

    September 1, 2022

    facebook

    కేంద్రంపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఫైరయ్యారు. గుజరాత్ మోడల్ ని తలదన్నేలా తెలంగాణ మోడల్ ఉంటుందని ఆయన నొక్కిచెప్పారు. రైతన్నలకు కేంద్రం ఏ మేలూ చేయలేదని ఆయన ఆరోపించారు. దేశమంతా తెలంగాణ వైపు చూస్తోందని ఆయన అన్నారు. రైతన్నలు కేసీఆర్ ని కలవడమే ఇందుకు నిదర్శనమని ఆయన తెలిపారు. ప్రజలు దీవిస్తే.. భారత రాష్ట్ర సమితి పార్టీ ఆవిర్భావం త్వరలోనే ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇది ప్రజల కోరిక అని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణ భవన్ లో పల్లా ఈ వ్యాఖ్యలు చేశారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version