తానా సభలో కొట్టుకున్న తెలుగు తముళ్లు
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • తానా సభలో కొట్టుకున్న తెలుగు తముళ్లు

    తానా సభలో కొట్టుకున్న తెలుగు తముళ్లు

    July 10, 2023
    in News, World

    Courtesy Twitter:@TeluguScribe

    తానా సభలో తెలుగు తమ్ముళ్ల కొట్లాట వైరల్ అవుతోంది. రెండుగా చీలిన టీడీపీ ఎన్నారై సభ్యులు పిడిగుద్దులతో విరుచుకుపడ్డారు. సభలో జూ.ఎన్టీఆర్ పేరు ప్రస్తావించడంతో గొడవ మొదలైనట్లు తెలుస్తోంది. తెలుగుదేశం ఎన్నారై అధ్యక్షుడు కోమటి జయరాం సమక్షంలోనే ఈ కొట్లాట జరగడం గమనార్హం. ఈ ఘటనపై నిర్మాత బండ్ల గణేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘సిగ్గు లేదా మీకు జీవితంలో బుద్ధి రాదు మీ బతుకులు చెడ’ అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ దాడికి సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version