అదే మా లక్ష్యం: రాహుల్ ద్రవిడ్
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • అదే మా లక్ష్యం: రాహుల్ ద్రవిడ్

    అదే మా లక్ష్యం: రాహుల్ ద్రవిడ్

    July 30, 2023

    Courtesy Twitter:@BCCI

    రిజర్వ్ బెంచ్ బలాన్ని పరీక్షించడమే తమ లక్ష్యమని కోచ్ రాహుల్ ద్రవిడ్ స్పష్టం చేశాడు. రెండో వన్డేలో టీమిండియా ఓడిపోవడం, సెలక్షన్‌పై విమర్శలు రావడంతో ద్రవిడ్ ఇలా స్పందించాడు. ‘రోహిత్, కోహ్లీలకు నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. ఆసియా కప్, వరల్డ్ కప్‌ ముందు ఇదే మాకు చివరి అవకాశం. అందుకే సిరీస్‌లో ఆటగాళ్లను పరీక్షిస్తున్నాం. సూర్యకు మరిన్ని అవకాశాలు ఇస్తాం. ఇషాన్ కిషన్ సద్వినియోగం చేసుకున్నాడు. ఇలాంటి ఆటనే మేం ఆశిస్తున్నాం’ అని ద్రవిడ్ వెల్లడించాడు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version