నితిన్ హీరోగా ‘ఎక్స్‌టా’ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.. ఈ సినిమాలో నటుడు రాజశేఖర్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘కోటబొమ్మాళి పీఎస్’ సినిమా ప్రమోషన్‌లో రాజశేఖర్ నితిన్‌తో సినిమా ఒప్పుకోవడంపై ఆయన కూతురు శివాని ఓ ఆసక్తికర విషయాన్ని చెప్పుకొచ్చింది. నాన్నకు విలన్‌గా నటించాలన్న కోరిక ఎప్పటి నుంచో ఉంది. అందుకోసం బెటర్ స్టోరీ కోసం వెతుకుతున్నారు. ఈ క్రమంలో నితిన్ సినిమాలో రాజశేఖర్ పాత్ర ఆసక్తికరంగా ఉంటుంది. అందుకే నాన్న వెంటనే ఓకేచేశాడు’. అని శివాని తెలిపింది.
Courtesy Twitter:shivathmikar
Courtesy Twitter:shivathmikar
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్‌ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్