బంతి స్పీడ్‌కు బ్యాట్‌ విరిగిపోయింది
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • బంతి స్పీడ్‌కు బ్యాట్‌ విరిగిపోయింది

    బంతి స్పీడ్‌కు బ్యాట్‌ విరిగిపోయింది

    April 5, 2023

    Screengrab Twitter:SparkSport

    [VIDEO](url):న్యూజిలాండ్ శ్రీలంక మధ్య జరుగుతున్న టీ20 సిరీస్‌లో రెండో మ్యాచ్‌లో అడమ్‌ మిల్న్ కళ్లు చెదిరే బంతి వేశాడు. బంతి వేగానికి లంక బ్యాటర్‌ పాతుమ్ నిస్సంక బ్యాట్‌ విరిగిపోయింది. ఈ మ్యాచ్‌లో 141 పరుగులకు కుప్పుకూల్చిన బ్లాక్‌ క్యాప్స్‌….14.4 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించారు. నిస్సంక బ్యాట్‌ విరిగిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version