వధువును లాగిపెట్టి కొట్టిన వరుడు
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • వధువును లాగిపెట్టి కొట్టిన వరుడు

    వధువును లాగిపెట్టి కొట్టిన వరుడు

    April 19, 2023

    Courtesy Twitter: Occha Rein

    [వీడియో:](url) ఓ వధూవరుల జంట చేసిన పనికి అనుకోకుండా వైరల్ అయ్యారు. ఉజ్బెకిస్తాన్‌కు చెందిన ఓ నూతన జంట పెళ్లి రిసెప్షన్‌లో పాల్గొన్నారు. అక్కడ వారిద్దరి మధ్య ఓ సరదా గేమ్ పెట్టారు. ఈ గేమ్ ఎంతో ఆసక్తిగా సాగింది. చివరకు ఈ టాస్క్‌లో వధువే గెలిచింది. ఇక్కడే వరుడికి చిర్రెత్తుకొచ్చింది. వధువు గెలవడంతో పట్టరాని ఆవేశానికి గురయ్యాడు. ఇంకేముంది వధువను చాచిపెట్టి ఒక్కటి పీకాడు. దీంతో అక్కడున్న వారంతా షాక్‌కు గురయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version