అడిగిన బ్రాండ్ ఇవ్వలేదని మద్యం షాపుకు నిప్పు
 • Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • అడిగిన బ్రాండ్ ఇవ్వలేదని మద్యం షాపుకు నిప్పు

  అడిగిన బ్రాండ్ ఇవ్వలేదని మద్యం షాపుకు నిప్పు

  November 14, 2023
  in AP, News

  Courtesy Twitter: screenshot

  AP: తనకు కావాల్సిన బ్రాండ్‌ మద్యం లేదన్న కోపంతో ఓ వ్యక్తి మద్యం షాపుకు నిప్పుపెట్టాడు. ఈ ఘటనలో రూ.2 లక్షల వరకు ఆస్తి నష్టం వాటిల్లింది. విశాఖపట్నం పీఎం పాలెంలో మధు (53) అనే వ్యక్తి మద్యం షాపుకు వెళ్లాడు. ఓ బ్రాండ్‌ మద్యం ఇవ్వాల్సిందిగా కౌంటర్‌లో అడిగాడు. ఆ బ్రాండ్‌ మద్యం షాపులో లేదని వ్యక్తి చెప్పడంతో వారితో గొడవకు దిగాడు. దీంతో మధు ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఓ బాటిల్లో పెట్రోలు తీసుకొచ్చి షాపు కౌంటర్‌పై కుమ్మరించి నిప్పు అంటించాడు. ఈ ఘటనలో రూ.72,660 విలువ చేసే మద్యం బాటిళ్లు ధ్వంసంమైయ్యాయి.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
  Exit mobile version