‘ఖుషీ’ ట్రైలర్ వచ్చేసింది
 • Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • ‘ఖుషీ’ ట్రైలర్ వచ్చేసింది

  ‘ఖుషీ’ ట్రైలర్ వచ్చేసింది

  August 9, 2023

  Courtesy Twitter: Mythri Movie Makers

  విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన ‘ఖుషీ’ మూవీ ట్రైలర్ విడుదలైంది. ఇవాళ ఈ సినిమా ట్రైలర్‌ను మూవీమేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్ ఆద్యంతం ఫీల్ గుడ్ లవ్ స్టోరీగా సాగింది. ట్రైలర్‌ను బట్టి చూస్తే విజయ్, సమంతల రొమాన్స్ బాగానే పండినట్లు తెలుస్తోంది. ట్రైలర్ విడుదలైన తర్వాత మూవీపై అంచనాలు మరింత పెరిగాయి. కాగా ఈ సినిమాను డైరెక్టర్ శివ నిర్వాణ తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 1న విడుదల చేస్తున్నారు.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
  Exit mobile version