విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన ‘ఖుషీ’ మూవీ ట్రైలర్ విడుదలైంది. ఇవాళ ఈ సినిమా ట్రైలర్‌ను మూవీమేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్ ఆద్యంతం ఫీల్ గుడ్ లవ్ స్టోరీగా సాగింది. ట్రైలర్‌ను బట్టి చూస్తే విజయ్, సమంతల రొమాన్స్ బాగానే పండినట్లు తెలుస్తోంది. ట్రైలర్ విడుదలైన తర్వాత మూవీపై అంచనాలు మరింత పెరిగాయి. కాగా ఈ సినిమాను డైరెక్టర్ శివ నిర్వాణ తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 1న విడుదల చేస్తున్నారు.
Trending News
మరిన్ని వార్తల కోసం YouSay యాప్‌ను ఇన్స్టాల్ చేయండి
Honor X60 Series: హానర్ నుంచి సరికొత్త ఫొన్, ఫీచర్లు తెలిస్తే అదిరిపోవాల్సిందే!
Honor కంపెనీ తాజాగా Honor X60 మరియు Honor X60 Pro తో కూడిన Honor X60 సిరీస్‌ను లాంచ్ చేసింది. ఈ సిరీస్‌లోని ఫోన్లు సాంకేతికంగా ...
Raju B
Tollywood Collections: జనవరి – డిసెంబర్.. అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు
టాలీవుడ్లో ఏటా పదుల సంఖ్యలో చిత్రాలు రిలీజ్ అవుతుంటాయి. కొన్ని బాక్సాఫీస్ వద్ద చతికిలపడితే మరొన్ని వసూళ్ల సునామి సృష్టిస్తుంటాయి. అయితే ప్రతి సంతవ్సరం ఏ సినిమా ...
Srihari V
Diwali Gifts for Employees: ఉద్యోగులను మెప్పించే టాప్ 20 దీపావళి బహుమతులు ఇవే!
దీపావళి పండుగ అనగానే, ఆత్మీయత, ఆనందం, కొత్త ఆశలు గుర్తుకు తెస్తాయి. దీపావళి వేళ తమ ఉద్యోగులను సంతోషపెట్టడానికి, వారికి నూతనోత్సాహాన్ని అందించడానికి చాలా కంపెనీలు ప్రత్యేకమైన ...
Raju B
Keerthy Suresh: దసరా నుంచి కీర్తిని హీరోయిన్గా తీసేద్దామనుకున్న డైరెక్టర్.. కానీ!
అందం కంటే నటనకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే హీరోయిన్లలో కీర్తి సురేష్ (Keerthy Suresh) ఒకరు. తమిళ ఇండస్ట్రీకి చెందిన ఈ అమ్మడు తెలుగులోనూ మంచి క్రేజ్ ...
Srihari V
Return gifts in Seemantham ceremony: అతిథులను సంతోషపరిచే టాప్ 20 బహుమతులు
సీమంతం, భారతీయ సంస్కృతిలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన ఒక ప్రత్యేక కార్యక్రమం. ఈ వేడుకను గర్భిణీ స్త్రీకి శుభకాంక్షలు తెలిపే సందర్భంగా నిర్వహిస్తారు. ఈ వేడుకలో పాల్గొనే ...
Raju B
Fan War : ఆ హీరోల ఫ్యాన్స్ వల్లే బలహీనపడుతున్న ఫిల్మ్ ఇండస్ట్రీ.. చెక్ పెట్టకుంటే ముప్పు తప్పదా!
ఒకప్పుడు భారతీయ చిత్ర పరిశ్రమ అనగానే బాలీవుడ్ మాత్రమే గుర్తుకువచ్చేది. హిందీ స్టార్లను మాత్రమే పాన్ ఇండియా సెలబ్రిటీలుగా పరిగణించేవారు. అయితే ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ...
Srihari V
Weekend OTT Releases: ఈ వీకెండ్ మంచి వినోదం కావాలా? ఓటీటీలో వీటిని చూసేయండి!
ప్రస్తుత ఓటీటీ యుగంలో ప్రతీ వారం కొత్త సినిమాలు ప్రేక్షకులను పలకరిస్తున్నాయి. ఈ క్రమంలో ఈ వీకెండ్ కూడా పెద్ద ఎత్తున తెలుగు చిత్రాలు ఓటీటీలోకి రాబోతున్నాయి. ...
Srihari V
Gruhapravesam Gifts: గృహ ప్రవేశం వేడుక కోసం టాప్ 20 బహుమతులు ఇవే!
గృహ ప్రవేశం వేడుక అనేది (House Warming) కొత్త ఇంటిని ప్రారంభించడానికి జరుపుకునే ప్రత్యేక సమయం. ఈ సమయంలో ఇచ్చే బహుమతులు, కొత్త ఇంట్లో శుభం మరియు ...
Raju B
Tollywood Couples: నారా రోహిత్ – సిరి లేళ్ల తరహాలో ఒక్కటైన సెలబ్రిటీ జంటలు వీరే!
రీల్ లైఫ్‌లో జంటగా చేసిన సెలబ్రిటీలు నిజ జీవితంలోనూ ఒక్కటవుతున్నారు. ముందుగా ప్రేమ బంధంతో ఒక్కటై ఆ తర్వాత పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. కృష్ణ- విజయ నిర్మల, ...
Srihari V
Samantha: ‘నేను ఇప్పటికీ చెత్త నటినే’.. సమంత అలా అనిందేంటి?
టాలీవుడ్ అగ్ర కథానాయికల్లో సమంత రూత్ ప్రభు ఒకరు. అనారోగ్యం కారణంగా సినిమాలకు బ్రేక్ ఇచ్చిన సామ్ ఏదోక రూపంలో నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. సమంత్ ...
Srihari V
Realme Techlife Studio H1: ఎయిర్ పాడ్స్‌కు ధీటైన ఫీచర్లతో విడుదలైన రియల్మీ హెడ్‌ఫోన్స్, ధర ఎంతంటే?
రియల్‌మి తాజాగా భారత మార్కెట్లో టెక్లైఫ్ స్టూడియో H1 హెడ్‌ఫోన్స్‌ను విడుదల చేసింది. ఇవి ఆకట్టుకునే డిజైన్ తో పాటు, హైబ్రిడ్ నాయిస్ క్యాన్సిలేషన్ సాంకేతికతను కలిగి ...
Raju B
Pawan Kalyan: ‘ఓజీ’ రిలీజ్ డేట్ ఫిక్స్? 2025లో పవన్ ఫ్యాన్స్‌కు డబుల్ ధమాకా!
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గతేడాది మూడు బ్లాక్ బాస్టర్ చిత్రాలను పట్టాలెక్కించి ఏపీ రాజకీయాల్లో బిజీ అయిపోయారు. ఏపీ ఎన్నికల దృష్ట్యా షూటింగ్స్ బ్రేక్ ఇచ్చిన ...
Srihari V
Bhumika Chawla: భూమిక చావ్లాకు ఘోర అవమానం.. ప్రేయసి కోసం ప్రాజెక్ట్ నుంచి తొలగింపు!
టాలీవుడ్‌కు చెందిన ఒకప్పటి స్టార్ హీరోయిన్లలో భూమిక చావ్లా ఒకరు. పవన్ కల్యాణ్, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, రవితేజ, వెంకటేష్ వంటి స్టార్ హీరోల సరసన ...
Srihari V
Akhanda 2: బాలయ్య – బోయపాటి మాస్ తాండవం షురూ.. రికార్డులన్నీ సర్దుకోవాల్సిందే!
టాలీవుడ్లో బాలకృష్ణ (Balakrishna), దర్శకుడు బోయపాటి శ్రీను (Boyapati Srinu) చిత్రాలకు మంచి క్రేజ్ ఉంది. వీరి కాంబోలో వచ్చిన ‘సింహా’ (Simha), ‘లెజెండ్’ (Legend), ‘అఖండ’ ...
Srihari V
Seemantham Gift Ideas: సీమంతం వేడుకకు కచ్చితంగా తీసుకెళ్లాళ్సిన టాప్ 15 బహుమతులు ఇవే
సీమంతం అంటే ఏమిటి? భారతీయ సాంప్రదాయాల్లో గర్భిణీ స్త్రీకి సీమంతం ప్రత్యేకమైన పండుగ. ఇది గర్భిణీ స్త్రీకి, బిడ్డకు ఆత్మీయ ఆశీర్వాదాలు అందించడానికి జరిగే పవిత్ర కార్యక్రమం. ...
Raju B
Half Saree Function Songs List: హాఫ్ సారీ పంక్షన్లో ప్లే చేయాల్సిన మెలోడి పాటలు ఇవే
హాఫ్ సారీ ఫంక్షన్ అనేది భారతదేశంలో ముఖ్యమైన హిందూ సాంప్రదాయాల్లో ఒకటి. ఇది సాధారణంగా ఆడపిల్లలు పెద్దమనిషిగా(Maturity) మారినప్పుడు జరుపుకునే కార్యక్రమం. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో ఎక్కువగా ...