బైక్‌కు నిప్పుపెట్టిన మహిళ.. వీడియో వైరల్
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • బైక్‌కు నిప్పుపెట్టిన మహిళ.. వీడియో వైరల్

    బైక్‌కు నిప్పుపెట్టిన మహిళ.. వీడియో వైరల్

    May 12, 2023

    © ANI Photo

    [VIDEO](url): ఢిల్లీలో ఓ మహిళ చేసిన పని షాక్‌కు గురిచేస్తోంది. ఇంటిముందు పార్క్ చేసిన ఓ బైక్‌ వద్దకు అర్ధరాత్రి వెళ్లిన ఆమె అందులో నుంచి పెట్రోల్ లీక్ చేసింది. ఆ తర్వాత అగ్గిపెట్టె వెలిగించి బైక్‌కు నిప్పంటించింది. దీంతో మంటలు చెలరేగి బైక్ కాలిబుడిదైపోయింది. ఇందుకు సంబంధించిన దశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. కాసేపటికే మరో బైక్‌ నుంచి కూడా పెట్రోల్ తీసేందుకు యత్నించగా స్థానికులు గమనించి పట్టుకున్నారు. పోలీసులకు ఫోన్ చేసి అప్పగించారు. ఆ మహిళ ఎందుకు ఇలా చేసిందనే విషయంపై స్పష్టత లేదు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version