‘హత్యలు ఉండవు.. ఆత్మహత్యలే’ – YouSay Telugu
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ‘హత్యలు ఉండవు.. ఆత్మహత్యలే’ – YouSay Telugu

    ‘హత్యలు ఉండవు.. ఆత్మహత్యలే’

    November 6, 2022

    Courtesy Twitter:ktrtrs

    TS: మునుగోడు ఉపఎన్నికలో టీఆర్ఎస్ విజయం అనంతరం ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలంగాణ భవన్‌లో ప్రెస్ మీట్ నిర్వహించారు. రాజకీయాల్లో హత్యలు ఉండవని, ఆత్మహత్యలే ఉంటాయని రాజగోపాల్ రెడ్డి నిరూపించారని ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ వైఖరిపై ఆయన దుమ్మెత్తి పోశారు. మునుగోడు ఉపఎన్నికలో విజయం కోసం బీజేపీ నానా అక్రమాలకు పాల్పడిందని ఆయన విమర్శించారు. ‘డబ్బుతో గెలవాలని బీజేపీ చూసింది. ఓటర్లకు పంచేందుకు తెస్తూ పలువురు పట్టుబడ్డారు. నల్గొండలో తొలసారిగా 12కు 12 సీట్లు టీఆర్ఎస్ కైవసం చేసుకోవడంపై చాలా సంతోషం’ అని చెప్పారు.

    Exit mobile version