నాపై కోడి గుడ్లు విసిరి కొట్టారు: చిరంజీవి
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • నాపై కోడి గుడ్లు విసిరి కొట్టారు: చిరంజీవి

    నాపై కోడి గుడ్లు విసిరి కొట్టారు: చిరంజీవి

    February 8, 2023

    Courtesy Twitter: suresh kondeti

    బాలయ్య చేస్తున్న ‘అన్‌స్టాపబుల్‌ షో’ తరహాలోనే ప్రముఖ సింగర్‌ స్మిత హోస్ట్‌గా ‘నిజం విత్‌ స్మిత’ అనే షో త్వరలో ప్రారంభం కాబోతోంది. ఈ షోకు మెగాస్టార్‌ చిరు గెస్టుగా వెళ్లగా ఇందుకు సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. ఈ ప్రోమోలో కాలేజ్‌ డేస్‌లో ఫస్ట్‌ క్రష్‌, స్టార్‌డమ్‌ వచ్చే క్రమంలో జరిగిన అవమానాల గురించి స్మిత అడగ్గా చిరు బదులిచ్చారు. తనకు జగిత్యాలలో జరిగిన అవమానం గురించి చెప్పుకొచ్చారు. ఓ సారి జగిత్యాలకు వెళ్లినప్పుడు పై నుండి పూల వర్షం కురిసిందని, కొంచెం ముందుకు వెళ్లగానే కొందరు కోడిగుడ్లు విసిరి కొట్టారని చిరు తెలిపారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version